Views:
3

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ (94) కన్నుమూశారు.  ఆమె నిద్రపోతుండగానే తుది శ్వాస విడిచారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.  విజయలక్ష్మి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వెలిబుచ్చారు.  ఆమె పార్ధివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.  నివాళులర్పించిన వారిలో డీజీపీ అనురాగ్ శర్మ, పలువులు అధికారులు, పలువురురాజకీయ నాయకులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *