Views:
7

క్రికెట్ మాజీ కెస్టెన్, ఎంపీ అజారుద్దీన్ కు చార్మినార్ వద్ద సద్భావన అవార్డును ప్రదానం చేశారు.  ఈ సభకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.  వీహెచ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ లు అజారుద్దీన్ సేవలను కొనియాడారు.  హైదరాబాద్ ను అన్నిరంగాల్లో  అభివృద్ది చేసేందుకు అజార్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీ అభ్యర్దిగా పోటీచేయాలని పలువురు సూచించారు.  ఇక్కడి ప్రజల సమస్యలు అజార్ కు తెలుసని… అందువల్ల ఇక్కడి నుంచి అజార్ పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *