Views:
3

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది.  ఇది పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో గురువారం అర్ధరాత్రి తీరం దాటనుంది.  ఒడిశాలోని చాంద్‌బాలీ-పూరీ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. మరో 18 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *