Views:
2

 

దీపావళి పండుగ సమయంలో సందర్భంగా ఒడిశాలో విషాద ఘటన చోటు చేసుకుంది.  రూర్కెలాలోని బాణా సంచా మార్కెట్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.   ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఓ షాపులో ఒక్కసారిగా భారీగా  మంటలు చెలరేగి వ్యాపించాయి.   ఘటన సంభవించిన ప్రాంతంలో పార్క్ చేసిన 22 వాహనాలతో 44 షాపులు  పూర్తిగా దగ్దమయ్యాయి.  ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *