Views:
21

 

ప్రముఖ చిత్ర కారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత మోహన్ ఈ గురువారం ఉదయం 1 .59 గంటలకు తుది శ్వాస విడిచారు. యానిమేటర్ గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న మోహన్ ఎంతోమంది ఆర్టిస్టులకు స్ఫూర్తిగా నిలిచి దేవుడిలా మనస్సులో దాగిపోయారు. తన శైలి అన్ని రంగాలలో దీటైనదే అని నిరూపించిన సంఘటనలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. బొమ్మల ప్రపంచానికి బాధని మిగిల్చి, చెప్పాపెట్టకుండా కనుచాటైన ఈ మహానుభావుడిని బొమ్మలంటే తెలిసి తలుచుకోని మనిషంటూ ఉండడు. ఆయన ఆత్మకు సాతి చేకూరాలని ఆత్మసాక్షిగా కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *