Views:
4

తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటిఆర్ కు సోచ్ సంస్థ ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటించింది. తెంగాణాను ఆదునూతనంగా నిర్మించే దిశగా ఆయన పనిచేస్తున్న తీరు ఎంతో ప్రశంశాపూరితంగా ఉందని సంస్థ ప్రకటించింది. మంత్రి కేటిఆర్ సేవలకు  ‘ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రతి ఏడాది ఢిల్లో స్కోచ్ సమ్మిట్ జరుగుతుంది. ఈ నేపద్యంలో ఈ నెల 9న ఢిల్లీలో జరిగే సమ్మిట్ లో మంత్రి కేటీఆర్ కు అవార్డు ఇవ్వనుంది.

 

2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ ప్రతి ఏడాదీ స్మార్ట్‌ గవర్నెన్స్‌ మ్యాప్‌ను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే అత్యాధునికి నూతన విధానాలతో,సృజనాత్మకంగా రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు కేటీఆర్ కు ఈ పురస్కారం అందజేస్తున్నట్టు స్కోచ్ సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *