Views:
8

ఎంత మందిలో చూసినా డయాబెటిస్ అనే ఆరోగ్య సమస్య అందర్నీ కలిచివేస్తున్న సమస్య. ఎప్పటికప్పుడు ఎంతోమంది దీనిని దూరం చేసుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏది చెబితే లది అనుసరిస్తూ డయాబెటిస్ సమస్య నయంకాక చాలా మంది నిరాసకు గురవుతండడం మనం చూస్తున్నాం.. ఇకనుంచి డయిబెటిస్ సమస్య ఉన్న వాళ్లకి అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఒక పరిశోధన చేయడం జరిగింది. దానికి పరిష్కారం చాక్లెట్ అంటే ఎవరికీ నమ్మబుద్ది కాకపోవచ్చు కూడా!

 

రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెంచేందుకు చాక్లెట్ లో ఉండే కొకొవా పదార్ధం చాలా ఉపయోగపడుతుందనీ ఇన్సులిన్ ను ఎక్కువగా  విడుదల చేసి గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు బాగా తోడ్పడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.  ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమయ్యే బీటా కణాలు మెరుగ్గా పనిచేసందుకు దోహదపడే పదార్ధాలు కొకొవాలో ఎక్కువగా ఉన్నట్టు జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ బయోకెమిస్ర్టీలో ప్రచురించబడ్డ క అధ్యయనం తేల్చి చెప్పింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లంతా ప్యూర్  కొకొవా ప్రాడక్స్ట్ వాడితే ఇకపై ఆ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *