Views:
4

ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సంచలన వాఖ్యలు చేసారు. ఇందుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ప్రఖ్యాత ఆటగాడు టీం ఇండియా కెప్టైన్ విరాట్ కోహ్లీ తనకున్న భక్తుల్లో ఒకరని వాఖ్యానించారు. తన దీవెనల వల్లే కోహ్లీ టీం ఇండియా లో కీలకపాత్ర పోషించగలిగాడని  అన్నారు.  కోహ్లీ తో పాటు మరో ఆటగాడు ఆసీస్ నెహ్రా కూడా బాబా కు భక్తుడేనట.  ఇది నిజమే అనేటట్టు సాక్ష్యాలుగా సోషల్ మీడియా లో ఫోటోలు వీడియోలు కూడా బాగా చక్కర్లు కొడుతున్నాయి.  గుర్మీత్ చెప్పిన మెలుకువలు పాటించడం వల్లే కోహ్లీ క్రికెట్ లో రాణించగలిగాడని గుర్మీత్ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *