uncle with daughter in law, khammam, suicide
Views:
8

ఖమ్మం: బోనకల్లు మండలం ఎర్రవోడుకు చెందిన బానోతు వీరన్న(40) తన కోడలు అనిత(25)తో సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరూ ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారం తీసుకుని చెన్నై వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మామ, కోడలు తిరిగి ఖమ్మం వచ్చారు. పోలీసులు వెతుకుతుండటం, కుటుంబంలో గొడవలు తెలిసిరావడంతో రఘునాథపాలెం మండలం మంచుగొండకు వెళ్లారు. ఇద్దరూ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో మామ ప్రస్తుతానికి మృత్యువు నుంచి బయటపడ్డాడు. కోడలు గుగులోతు అనిత మాత్రం అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *