nayeem, khayyom, kidnap
Views:
7

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ ఆధారంగా ఖయ్యుంభాయ్ సినిమా ఇటీవలే  విడుదలైంది. అయితే, ఈ సినిమా డైరెక్టర్, హీరో శనివారం కిడ్నాప్ కావడం సంచలనం సృష్టించింది. వీరు ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు వీరిని అనంతపురం తీసుకెళ్లారు. హీరో కట్టా రాంబాబు, డైరెక్టర్ భరత్  పారేపల్లిని ఒక హోటల్లో నిర్భoదించి, 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఏమయ్యిందో ఏమో కొంతసేపటికి వారిని అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. ప్రస్తుతం తాము సురక్షితంగా ఉన్నట్టు వారు మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *