first voter celebrates 100th birthday
Views:
8

ఢిల్లీ: స్వతంత్ర భారత్‌లో మొట్ట మొదటి ఓటు వేసిన శ్యామ్‌ శరణ్‌ నేగి శనివారం 100వ పుట్టినరోజు జరుపుకొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాకు చెందిన నేగి.. 1951లో దేశంలో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరికన్నా ముందు ఓటు వేశారు. ఇప్పటివరకూ 16 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో, 12 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *