bjp leader arrest, beef murder
Views:
7

రాంచీ: బీఫ్‌ తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో ఒకరిని దారుణంగా కొట్టి చంపిన కేసులో ఝార్ఖండ్‌ బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. రామ్‌గఢ్‌ ప్రాంత బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌ నిత్యానంద్‌ మహతోతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరు దాడికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *