Views:
153

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక కౌన్సిలర్ ఒకరు సిరిసిల్లలోని రాజీవ్ నగర్ లో  ఓ వివాహితతో రాసలీల సాగిస్తున్నాడు. దీన్ని గమనించిన కొందరు యువకులు ఆ నాయకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకు ఆ వ్యవహారాన్ని వీడియో తీశారు.

దీంతో భయపడిన ఆ కౌన్సిలర్ తన పేరు బయటకు రాకుండా తెగతంటాలు పడుతున్నాడట. అయితే, బయట ఇటువంటి ప్రచారం జరుగుతున్నమాట నిజమేనని.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *