Views:
8

నెల పాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ముస్లింలు సిద్ధమయ్యారు. ఆదివారం పొద్దుమునిగాక చంద్రుడు కనిపించగానే హర్షం వ్యక్తం చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకుని సోమవారం ఈద్గా మైదానంలో సామూహికంగా అల్లాను ప్రార్థించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

ముగిసిన రోజా, తరావీ ప్రార్థనలు

నెల రోజులపాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ పండుగ చేసుకోనున్నారు. ఈమాసం సందర్భంగా నెల రోజులుగా ఎంతో పవిత్రంగా కొనసాగించిన ఉపవాస దీక్ష(రోజా)లు, తరావీ ప్రార్థనలు ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముగిశాయి.

మామాట తరుపునుండి ముస్లింలు అందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు.

రమణి రాచపూడి

మామాట టీం 

 

ఇవి కూడా చదవండి :

ఇదేమి హోం వర్క్? దీనిపై తల్లితండ్రులుగా మీరెలా స్పందిస్తారు?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *