Views:
11

కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతారు, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాల్లో బిచ్చమెత్తడం నేరం. కొందరు విదేశీయులు ఆ దేశాల్లో బెచ్చమెత్తుకోవడాన్ని లాభసాటి వ్యాపారంలా భావిస్తున్నాయి. ఈ కారణంగా ఆ దేశాలు దానిని నేరంగా భావిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో కువైట్‌లోని మసీదు వద్ద ఉన్న ఆ వ్యక్తి వద్ద రూ.10 కోట్ల దినార్లు లభించడం, అతనిని బిచ్చగాడిగా గుర్తించడం గమనార్హం. పోలీసుల విచారణలో తనకు బ్యాంకులో ఖాతా ఉందని, అందులో పెద్ద మొత్తంలో డబ్బుందని చెప్పాడు.

కువైట్‌లో విదేశీయుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 5 లక్షల కువైటీ దినార్లు (రూ.10 కోట్లు) గుర్తించారు. అవి అతని బ్యాంకులో ఉన్నాయి. అయితే, పోలీసులు షాకైన విషయం మరొకటి ఉంది. ఆ వ్యక్తి ఓ బిచ్చగాడు. అతను నాన్ కువైటి బెగ్గర్. అతనిని పోలీసులు కువైట్ సిటీలోని మసీదు వద్ద అరెస్టు చేశారు. కస్టడీకి పంపించారు.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *