Views:
6

ఈరోజు లండన్ ఒవన్ వేదికగా ఐసిసి చాంపియన్ షిప్ ట్రోపీ 2017 భారత్ , పాకిస్తాన్ ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుని. పాకిస్తాన్ 50 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 338 పరుగుల గమ్యాన్ని భారత్ ముందు ఉంచగా భారత్ ఘోరంగా 30 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి ఘోర పరాజయం పాలయింది. పాకిస్తాన్ ఐసిసి చాంపియన్ షిప్ ట్రోపీ 2017 కైవసం చేసుకుంది.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *