Views:
8

పలు  ట్విస్ట్ ల అనంతరం బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. వెస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన విచారణలో శిరీష మరణంపై అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని సీటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శిరీష ఆత్మహత్యకు కారణమైన రాజీవ్ కుమార్, శ్రవణ్ కుమార్ లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో తేజస్విని పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *