Views:
15

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి కువైట్ కి వచ్చిన ఓ కువైటీ మహిళ టాక్సీ లో ఒక బాక్స్ మర్చిపోయింది. టాక్సీ డ్రైవర్ ఆ బాక్స్ ని పర్యాటక పోలీసులకి అప్పజెప్పాడు. ఆ పోలీసులు ఈజిప్షియన సెక్యురిటీ సిబ్బంది నివేదిక ప్రకారం పోలీసులు ఆ బాక్స్ తెరిచి చూడగా అందులో రెండు మీటర్ల పొడవు గల పాము ఉంది ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. పాముని తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది అని జాగ్రత్తగా పరిశీలించగా అందులో భారి స్మగుల్ద్ మాదకద్రవ్యాలు కనుగొన్నారు.

చట్టవిరుద్దమయిన పనులు చేసేవాళ్లకి అనేకరకాల ఉపాయాలు. భయభ్రాంతులకి లోను చేసి మరీ పనులు చక్కబెట్టుకునే ఉపాయాలు వాళ్ళకే సొంతం. మహిళలు, పాములని ఉపయోగించుకుని మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు.

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *