Views:
7

హైదరాబాద్‌: భూముల కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీ కేకే సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇబ్రహీపట్నం మండలం దండుమైలారంలో గోల్డ్ స్టోన్‌ ప్రసాద్‌ నుంచి తమ కుటుంబం కొనుగోలు చేసిన 36 ఎకరాల సేల్‌ డీడ్‌ను  రద్దు చేసుకున్నారు. తాము చెల్లించిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *