Views:
6

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ నెల 12వ తేదీ సోమవారం ఈ డివిజన్ పరిధిలో రికార్డు స్థాయిలో 4,40,238 మంది ప్రయాణం చేశారు. దీంతో సికింద్రాబాద్‌ డివిజన్‌ ఈ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *