Views:
9

హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దట్టంగా మేఘాలు కమ్ముకుని చీకటిగా మారడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సివచ్చింది. ఆఫీసుల నుంచి బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జాంతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపైన చేరిన వర్షం నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *