Views:
4

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టీడీపీలను పూర్తిగా మర్చిపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఆయన ఐటీ హబ్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. పేదల జీవితాలకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అభివృద్ధి పనులు చేపడుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరమని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *