Views:
9

30 సంవత్సరాలకు పైగా, అయస్కాంత చికిత్చ పై అద్యయనం, పరిశోదన చేసి శ్రీ కే ఎస్ ఎస్ కుమార్ గారు రూపొందించిన పరికరం అన్మోల్ పల్సార్. ఇది శరీరంలోని అయస్కాంత శక్తికి దోహద పడేలాగా PEMF (Pulsating Electro Magnetic Field) ను అనుసరించి సౌర శక్తితో ( Solar power) పనిచేయు ప్రపంచంలో మొట్టమొదటి అయస్కాంత వైద్య పరికరం. ప్రాచీన వైద్య విధానంలో ఒకటైన అయస్కాంత చికిత్స ఇప్పుడు అనేక ఆధునిక పరిజ్ఞానము ద్వారా అనేక రుగ్మతలను, బాధలను దూరం చెయ్యడంలో ఎన్నో సత్ఫలితాలనిస్తుంది..అదీ ఎటువంటి ఇతర దుష్ఫలితాలు లేకుండా. శరీరం లో రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవటం అనేది అనేక రుగ్మతలకు మూలం.

 

అన్మోల్ పల్సర్ అను అయస్కాంత చికిత్సా పరికరం ద్వారా వొచ్చు విద్యుదయస్కాంత ప్రవాహము మన శరీరములో ఉండే జీవ అయస్కాంత శక్తికి తోడయ్యి సత్వర రోగ విముక్తికి సహాయముచేస్తుంది. అన్మోల్ పల్సర్ ఉపయోగించుట వలన శరీరానికి ఎటువంటి వేడి, చురుకు, ఇబ్బందీ ఉండదు. కేవలం వెల్లకిలా పోడుక్కొని మీ సలహాదారులు చెప్పినట్టు ఒక పద్దతిలో అన్మోల్ పల్సర్ పరికరమును అమర్చుకొనటమే. ఈ అన్మోల్ పల్సార్ రక్తం లోని హిమోగ్లోబిన్ పై ప్రభావం చూపి, రక్త ప్రసరణ సవ్యంగా, చురుకుగా జరిగేట్టు చేస్తుంది. ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాతం, వాపు, ఉబ్బసం, మల బద్దకం లాటి సమస్యల మీద సమర్ధంగా పనిచేస్తుంది. శ్రీ కే ఎస్ ఎస్ కుమార్ గారు ఈ రంగం లో విశేషకృషి చేసి, రూపొందించిన ఈ పరికరం మానవ శరీరంలోని విద్యుత్దయస్కాంత శక్తి ఆధారంగా పని చేస్తుంది. విధ్యుత్ అంతరాయాలు ఉండే చోట ఈ పరికరం వాడటం లో ఇబ్బందులు గుర్తించి, పగటి ఎండ లో పని చేసే సోలార్ పవర్ (సూర్య శక్తి) తో పని చేసే విధంగా తయారు చేశారు. దీని ధర అందుబాటులో ఉండటం, విద్యుత్ సరఫరా తో సంభందం లేని విధం గా ఉండటం వల్ల, గ్రామీణ ప్రాంతాలలో, వైద్య సౌకర్యాలకు దూరంగా ఉండే ప్రాంతాలలో వీటిని వినియోగించు కోవటం సులువు. కొద్ది పాటి సూచనలు తో సులువుగా ఏవయసు వారయినా వినియోగించ గలిగేట్టు గా ఉండటం ఈ Anmol Pulsar పరికరాల ప్రత్యేకత. మొక్కలకు సైతం సంజీవిని లాటి పరికరం అన్మోల్ పల్సర్, దీని ద్వారా తాగు నీటిని అయస్కాంత్రిక రించు కోవచ్చు. ఈ నీటిని త్రాగటం ద్వారా శరీర బాగాలన్నిటికి మంచి ఆక్సిజన్ చేరుతుంది. శరీరాన్ని చురుగ్గాను, రోగ నిరోదకంగాను ఉంచుతుంది. అన్మోల్ పల్సర్ వాడుట సులభం, సురక్షితం, లాభదాయకం. కేవలం కొన్ని జాగ్రత్తలు పాటించి ఎవరు ఏ మందులు వాడుతున్నా అయస్కాంత చికిత్స తీసుకోనవొచ్చును.

For Solar Home / Compound Light Systems
Call: 9247110759 / 9014110759

website: www.srisms.com

For more details click 👉 : www.anmolnaturals.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *