Views:
25

ఎడ్జిబాస్టన్ వేదికగా ఐసిసి చాంపియన్ షిప్ ట్రోపీలో బంగ్లాదేశ్ ,భారత్ ల మధ్య జరిగిన క్రికెట్ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లాదేశ్ 50 ఒవర్లకి 7 వికెట్లు కోల్పోయి 264 పరుగుల గమ్యాన్ని భారత్ ముందు ఉంచింది. భారత్ 40 ఒవర్లకి 9 వికెట్ల తేడాతో గమ్యాన్ని సునాయాసంగా చేరుకుంది.

  • రమణి రాచపూడి

One thought on “టైగర్లని భ్రమ పడుతున్న బంగ్లాదేశ్ ని ఓడించిన భారత్”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *