Views:
24

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు. తన కుమారుడు నితిన్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈటల కుమారుడు నితిన్‌ పెళ్లి ఈ నెల 18న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *