Views:
7

ఎన్టీఆర్.. బిగ్ బాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫుల్ బ్లాక్ సూట్ లో దర్శనమిచ్చాడు ఎన్టీఆర్. కన్ను కొడుతూ రొమాంటిక్ గా మాస్ లుక్ చూపించిన ఎన్టీఆర్ ను చూసి అభిమానులే కాదు, అందరూ కేక అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *