Views:
13

విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో అరగంటలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే మాకవరపాలెం, కసింకోట, కోటవురట్ల మండలాల్లో మరో అరగంటలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

-ఈనాడు

రమణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *