Views:
17

మొన్న బాలకృష్ణ

నిన్న చలపతి

ఈరోజు  షార్ట్ ఫిలిం పేరిట వర్మ…

అలాగే రాజకీయంగా  జోగులాంబ గద్వాల్ జిల్లా చైర్మన్ బండారి భాస్కర్ గారికి ఒంటరి ఆడవాళ్ళు కత్తుల్లా , అందంగా కనపడతున్నారట.

మీరు మారరు … ఎక్కడయినా మగ అహంకారం.. అయినా ఆడవాళ్ళని అనాలి “కత్తిలా ఉన్నావు ” అంటే అదేదో పొగడ్త లా సిగ్గుపడిపోతూ ఉంటారు…. వాడి అహంకారాన్ని గమనించరు.

ఫించన్ ఇవ్వమని అడగడానికి వచ్చిన ఆడవాళ్ళని ఈ రాజకీయ దురహంకారం అన్న మాటలు.. అయినా మహిళలో మార్పు రాదు..

వెళ్ళండమ్మా వెళ్ళండి సన్నీ లియోన్లు అవ్వండి.. కత్తులు కటార్లు, పక్క దుప్పటి అంటుంటే సిగ్గుపడండి … మీ పరువులు ఎట్టాగు పోయే… గౌరవంగా , హుందాగా ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల పరువులు కూడా ఇలాంటి వాళ్ళ వల్ల గంగలో కలుస్తున్నాయి….

 

  • రమణి రాచపూడి

 

One thought on “మగ అహంకారం వీళ్ళని ఏమి చేద్దాం?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *