Views:
10

రాష్ట్రపతి అభ్యర్ధిగా ఇంకా ఎవరు అన్నది తేలలేదు కాని రాజకీయ వర్గాలు వాళ్ళంటే వీళ్ళు, వీళ్ళంటే వాళ్ళు అని మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో మరో పేరు తెరపైకి వచ్చింది అని అభిజ్ఞవర్గాల భోగట్టా.. మరి ఇది నిజమేనా? ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్ధి రేసులో మోత్కుపల్లి పేరు వినిపిస్తోందా? వినిపిస్తే మరి ఎంతవరకు ఆతను అర్హుడు అన్నది చర్చ జరుగుతోందట…. విషయం , వివరం ఇంకా తెలియాల్సి ఉంది.

సౌజన్యం : ఫేస్ బుక్

  • రమణి రాచపూడి

 

2 thoughts on “రాష్ట్రపతి అభ్యర్ధిగా మోత్కుపల్లి ?????”

  1. తీవ్ర విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధి బరిలో ఉన్నారట….. చూడాలి మరి ఏమి తేలనుందో ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *