Views:
7

 

విశాఖపట్నం: ‘టీడీపీ సమస్య కార్యకర్తలతో కాదు, నాయకులతోనే. వేదికపైనే గ్రూప్‌ మీటింగులు పెడుతున్నారు. కూర్చుని ప్రసంగాలు వినడానికేం?’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమంలో ప్రసంగాలు వినకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. మహానాడు మొదటి రోజు చంద్రబాబు ప్రసంగిస్తుండగా చాలామంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీచ్‌లో షికార్లు చేయడంపై వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

3 thoughts on “నాయకులతోనే టీడీపీకి సమస్య: చంద్రబాబు”

  1. ;లీడర్లకి నాయకులతోనే కాదు మాట వినని వారందరితోనూ సమస్యే…. సైలెంట్ గా ఉన్నారు కదా అనుకుని పనిలేని వాళ్ళందరూ వచ్చి కొడుగుడ్డుకి ఈకలు పీకవాళ్ళ మాటలు విని, అనవసర వివాదాలు పెంచేవాళ్ళు రాజకీయాల్లో ఎక్కువే… చెప్పుడు మాటలు ఎక్కువగా వినడానికి ఇంపుగా ఉంటాయి కాబట్టి వినేవాళ్ళు అనేవి అనేస్తూ ఉంటారు… ఇందులో మరి బాబుగారు కూడా మరి మనిషే కదా..

  2. Government will be successful and can achieve their goals only when every individual do their work in correct manner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *