Views:
4

ఎన్టీఆర్‌ త్వరలో బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నారు. సోనీ చానల్‌లోని బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ‘స్టార్‌ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.  హిందీలో బిగ్‌ బాస్‌ కు సల్మాన్‌ ఖాన్‌, తమిళంలో బిగ్‌ బాస్‌ కార్యక్రమానికి కమల్ హాసన్ వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *