Views:
0

ఒక ఆలోచన, ఒక వేడుక, ఒక సహకారం ఇవన్నీ ఒకేచోట …. సాంకేతికంగా ఈరోజే ప్రారంభ వేడుక చేసుకుంటూ ఎన్నో ఏళ్ల నుండీ తమ కార్యకలాపాలను సాగిస్తున్నది, విజిగీష రిసోర్సెస్ & కన్సల్టెన్సీ  ప్రైవేట్ లిమిటెడ్. www.primepagesinfo.com,

 

business listing website
primepagesinfo.com

www.vijigeesha.com

http://www.vijigeesha.com/
vijigeesha

నాలుగు అనుసంధాన అంతర్జాల ముఖద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఏ ద్వారం తెరిచి చూసినా సదా మీ సేవలో అంటున్నాయి. ప్రైమ్ పేజెస్ ద్వారం మీ వ్యాపార అభివృద్ధికి పునాదిలాంటిది. మీ వ్యాపార విలాసాలను (అడ్రస్) ప్రైమ్ పేజెస్ లో నమోదు చేసుకుంటే అభివృద్ధికి సోపానం అవుతుంది, తాజా సమాచారాలు , వార్తా విశేషాలు, విశ్లేషణలు , ప్రత్యెక వివరాలకి మామాట మనముందు ఉంచుతుంది. కథా రచయిత్రులకి, రచయితలకి వారి ప్రతిభని వెలికితీసే మహత్తర అవకాశం విజిగీష మరియి మామాట…

www.maamaata.com,

https://www.maamaata.com
maamaata

www.eventpoint.in

https://www.eventpoint.in/
event point

మీ ఇంట్లో వేడుక చేసుకుంటున్నారా? అది ఎలాంటి వేడుకయినా సరే రేడియో టి వి లలో మందిలో కలిసిపోయే పేర్లలా ఉంటాయి మీకంటూ ప్రత్యేకత రావాలంటే , కావాలంటే ఈవెంట్ పాయింట్ ముఖద్వారం తెరిస్తే చాలు మీ పేరు మీ వివరాలతో వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ గా ఉంటారు ఈవెంట్ బృందం మీకోసం ఈ నాలుగు ముఖద్వారాలు అనునిత్యం తెరిచే ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీకిదే ఆహ్వానం … నాలుగు అనుసంధాన అంతర్జాల ద్వారాలకి పుట్టినరోజు శుభాకాంక్షలతో…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *