Views:
3

ఒకరు మృతి.. 34 మందికి గాయాలు ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఆదివారం ఉదయం ఓ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు దాదర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *