Views:
6

ఎంపీ కేశినేని నాని బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ పార్టీతో క‌ల‌వ‌డం వ‌ల్లే  మెజార్టీ త‌గ్గిపోయింద‌న్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడంతో ఎంపీ సీటుకు 75వేలు మాత్రమే మెజార్టీ  వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే లక్షా 25వేలకు పైగా మెజార్టీ వచ్చేందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీ గెలుస్తామని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *