Views:
4

ఓ యువకుడ్ని మానవ కవచంగా ఆర్మీ జీప్‌కు కట్టిన సైనిక అధికారిని ఆర్మీ కోర్టు ప్రశంసించింది.ప్రాణ నష్టం, గాయాలు నివారించేందుకు తెలివిగా వ్యవరించిన ఆయనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.బుద్గామ్ జిల్లాలో జవాన్లపై ముస్లిం యువకుల రాళ్ళ దాడిని నివారించేందుకు వారు మానవ కవచం చేసుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు వివాదస్పమైంది. కోర్టు తీర్పు కోసం పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *