Views:
4

నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు రానున్నట్లు కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు తెలిపారు.నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణలో జాప్యం జరుగుతోందని అన్నారు.పూర్తిస్థాయి స్థలసేకరణ చేపట్టి, రహదారులను నిర్మించి విమాన సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు.ప్రపంచ దేశాలతో పోటీగా భారత్‌లో విమానయాన సేవలు ఎంతో మెరుగుపడ్డాయని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *