Views:
2

జూన్‌ 2వ వారంలోనే దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశం ఉంది.2007,2012లలో జరిగిన ఎన్నికలకు ఎన్నికల సంఘం జూన్‌ 16న ప్రకటన చేసి జులై 19న ఎన్నిక నిర్వహించింది.ఇప్పటివరకు జరిగిన 14ఎన్నికల్లో 7ఎన్నికల ప్రకటనలు జూన్‌ రెండో వారంలో విడుదలయ్యాయి.నోటిఫికేషన్‌కు, పోలింగ్‌ తేదీకి మధ్య కనిష్ఠంగా 30, గరిష్ఠంగా 35రోజుల సమయం ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *