Views:
5

యూపీ సీఎం యోగి,గోవా సీఎం మనోహర్‌ పారీకర్‌లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు.

అలాగే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా అప్పుడే లోక్‌సభకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *