Views:
4

మరాఠీ చిత్ర నిర్మాత అతుల్‌ తాప్‌కీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య వేధింపులే మరననానికి కారణమని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు.పుణెలోని హోటల్‌ ప్రెసిడెంట్‌లో విషం తాగి మరణించినట్టు పోలీసులు గుర్తించారు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *