Views:
3

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం దక్కనుంది.దీనికి సంబంధించి ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు.సింధును ఉపకలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *