Views:
2

తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు.ఎనిమిదేళ్ళ తర్వాత రజనీకాంత్‌ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు.నేటి నుంచి ఐదురోజుల పాటు జిల్లాల వారీగా అభిమానులను కలుసుకోనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *