Views:
2

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు 20కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.కాలినడకన భక్తులకు 6గంటల సమయం పడుతుండగా నిన్న శ్రీవారిని 84,636 మంది భక్తులు దర్శించుకున్నారు.నిన్న 40,052మంది భక్తులు తలనీలాలు సమర్పించగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.82 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *