Views:
4

హైదరాబాద్ నాబార్డు క్వార్టర్స్‌లో ఆర్బీఐ ఉద్యోగిని శ్వేతా జైన్ ఆత్మహత్య చేసుకుంది.శ్వేతా జైన్ తన భర్త ఇంట్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే కారణమని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.శ్వేత ఆర్బీఐలో గ్రేడ్-ఏ ఆఫీసర్ కాగా నితిన్ జైన్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని నాబార్డ్ సంస్థలో పనిచేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *