Views:
1

రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనే హీరో అన్పించుకున్నాడు ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు 25 ఫ్లాట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. చారిటీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉండే వివేక్ తాజా నిర్ణయం ప్రశంసలు గుప్పిస్తున్నారు ఆయన అభిమానులు.
మహారాష్ట్రలోని థానెలో సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌(CRPF) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు ఇస్తున్నట్లు CRPFకు లేఖ రాశారు. ఈ లేఖలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరకుటుంబాలకు తన వంతు సాయం గా ఆయన ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *