నేడు (మే-07) ఆచార్య ఆత్రేయ జయంతి…

Share Icons:

నేడు మనసైన, మనసున్న మనసుకవి ఆత్రేయ జయంతి సినీ గేయకవిగా ఎందరికో మార్గదర్శకుడైన ఆత్రేయను నేడు ఒకపరి స్మరించుకుందాం..

One Comment on “నేడు (మే-07) ఆచార్య ఆత్రేయ జయంతి…”

  1. మనసు గురించి ఆత్రేయ విశ్లేషించారో. ‘మనసులేని దేవుడు.. మనిషికెందుకో మనసిచ్చాడు’ అన్నా; ‘మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష’ అన్నా ఆత్రేయకే చెల్లింది.

Leave a Reply