02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక.. సచిత్ర భాషణ:- 51

Share Icons:

02 ఆగష్టు 2020 (శ్రావణ మాసం) దిన సూచిక..

 

సచిత్ర భాషణ:- 51  

చిట్టచివరి ‘అంకము’నకు మరోపేరు ‘మరణం’. ఆస్తులు, అంతస్తులు, ఆప్తులు తుదకు నివాసిత దేహాన్ని పరిత్యజించే ‘తరుణం’ అది. రాగభోగాలను స్వాధీనంలో ఉంచుకుంటే మరణ వైభవమూ ‘సుఖప్రదము’ కాగలదు.. -ప్రవల్హిక 

Leave a Reply