పవన్‌తో ఫిజికల్‌‌గా కాదు.. ఆయన పెళ్లి చేసుకుంటానన్నా నేను చేసుకోను: మాధవీలత పచ్చి బూతులు

Share Icons:
కొంతమందికి తిట్టడం ఇష్టం.. ఇంకొంత మందికి తిట్లు పడటం ఇష్టం.. తిట్లు అంటే మామూలుగా ఉండవు.. అమ్మ, అక్క, ఆలి ఇలా ఏ ఒకర్నీ వదలరు.. ఎందుకొచ్చిన బండబూతులు.. వాళ్లు తిట్టేతిట్లకు ఎందుకు బతికి ఉన్నామా? అని కూడా అనిపిస్తుంటుంది. కాని సినీనటి మాధవీలతకు ఇదేం సరదానో తెలియదు కాని.. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే.. నెటిజన్లు బండబూతులు తిడుతూ ఉంటారు. అందుకే ఆమె పోస్ట్ పెట్టే ముందు ‘ఫేస్ బుక్ డాగ్స్ మొరగండెహే’ అని నోట్ పెట్టి మరీ పోస్ట్ పెడుతుంది తప్పితే.. వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు.

ఇక ఈమె ఇలా చెప్పి మరీ కుక్కలని రెచ్చగొడితే ఊరుకుంటారా?? వాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోవడం తరచూ చూస్తుంటాం. వాళ్ల కామెంట్‌కి తగ్గట్టుగానే రిప్లైలు కూడా చాలా ఘాటుగా ఉంటుంటాయి. ఆమె అనే కాదు.. సెలబ్రిటీ పేరు చెప్తే బూతులు.. పడుకోవడం.. గురించి నీఛంగా కామెంట్స్ చేసే నెటిజన్లను మరింత రెచ్చగొడుతూ పోస్ట్ పెట్టింది మాధవీలత. అమ్మాయి అన్నా.. హీరోయిన్ అన్నా రెచ్చిపోయే బ్యాచ్.. ఈసారి మాధవీలతపై దారుణమైన కామెంట్స్ చేశారు. అయితే మాధవీలత తాను సోషల్ ఫ్లాట్ ఫామ్‌లో ఉన్నాను.. అనే సంగతి మరిచిపోయి వాళ్ల కామెంట్స్ రిప్లై ఇస్తూ ఈమె కూడా అమ్మనా బూతులు తిట్టింది. వామ్మో ఈ బూతులు ఏంటి తల్లో అని నోటిమీద వేలు వేసుకునేలా పచ్చి బూతులు మాట్లాడింది మాధవీలత.

Read Also:

తాజాగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ఆమె ఆవేదన చెందుతూ.. తాను టాప్ ఫేమస్ డాక్టర్‌ని అని.. ఒక్క ఆపరేషన్ చేస్తే లక్షన్నర పైగా వస్తుందని.. అలాంటి నేను చిల్లర కోసం పేకాట క్లబ్‌లు ఆడిస్తున్నానని మీడియాలో కథనాలు ప్రచారం చేశారంటూ ఆవేదన చెందుతూ డీజీపీకి కంప్లైంట్ చేశారు. అయితే ఆమె గతంలో పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజ్ స్టార్ అంటూ తీవ్రంగా విమర్శించారు. దీనికి కౌంటర్‌గా ‘రోజుకి రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అని మీరు ఎలా అనగలరు మేడం’ అని ఆమెపై ఓ పోస్ట్ ట్రోల్ అవుతోంది.

అయతే ఈ పోస్ట్‌ను మాధవీలత తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తూ పవన్‌పై ఉన్న ఇష్టాన్ని మరోసారి బహిర్గతం చేసుకునే ప్రయత్నం చేస్తూ.. ఈ పోస్ట్ పెట్టడం వల్ల తనను అమ్మనా బూతులు తిడతారని ముందే గ్రహించి గమనికను పెట్టింది. ‘నన్ను అమ్మనా బూతులు తిట్టే వాళ్లకి.. మా అమ్మని మధ్యలోకి లాగే వాళ్లకి.. నాకు తెలిసి పది మంది ఫాదర్స్ ఉండి ఉంటారు. ముందు మీ నాన్న ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని అప్పుడు నా ఫేస్ బుక్ వాల్ మీద కామెంట్ చేయండి.. అయినా ఈ పోస్ట్ ఎవరు క్రియేట్ చేశారో కాని.. ఫీలింగ్ మాత్రం మస్త్ ఉంది. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.. వాట్ డు డూ వాట్ నాట్ టు డూ అంటూ మహేష్ బాబు రేంజ్‌లో డైలాగ్ పెట్టి పోస్ట్ వదిలింది.

Read Also:

ఈమె ఇంతగా రెచ్చగొట్టిన తరువాత ఆమెను తిట్టే వాళ్లు మరింత రెచ్చిపోయారు.. ఆమెపై అసభ్యకరమైన రీతిలో బండ బూతులు అందుకున్నారు. ఆమె పవన్ కళ్యాణ్‌పై పడిన మచ్చను తొలగించేందుకు చేసిన ప్రయత్నంలో.. అతనితో లింక్ చేస్తూ వల్గర్ కామెంట్స్ చేశారు.. ఒక్క రోజుకి నీకు ఎంత ఇస్తున్నాడు.. నువ్ నాలుగో పెళ్లానివా?? పూనమ్ కౌర్ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నావ్.. అంటూ మాధవీలతని పచ్చి బూతులు తిట్టడంతో రెచ్చిపోయిందామె.

బూతులు తిట్టడంలో వాళ్లకంటే ఓ మెట్టు ఎక్కువే అన్నట్టుగా పచ్చి బూతులతో వాళ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమ్మ, అక్క, పెళ్లం అంటూ రెచ్చిపోయింది. నా రేటు ఎంతో మీ అమ్మని అక్కని అడగరా చెప్తుంది.. యు బ్లగీ మదర్ ****** పోయి డీఎన్ఏ టెస్ట్ చేయించుకోండి.. నీ రియల్ ఫాదర్ ఎవరో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కి నువ్ పెళ్లి చేసుకోమన్నా.. పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా.. నేను చేసుకోను. నాకంటూ ఒక మైండ్ సెట్ ఉంది.. అది నీలాంటి వీధి కుక్కలకు అర్థం కాదు. అక్కడ కాలు పెట్టడానికి కాకపట్టడానికి నాకు అంత అవసరం లేదు.. నాకున్న స్టేజ్‌కి నేనెప్పుడూ పీకేని కలవచ్చు. కాని ఆయన నాకు మనసులో మాత్రమే ఇష్టం.. ఫిజికల్‌గా కాదు. మీలాంటి బ్రోకర్ లం***కొడుకులకు నేను సమాధానం చెప్పాల్సిన పనిలేదు. తల్లిని పెళ్లాన్ని పడుకోబెట్టే నా కొడుకులే నా మీద కామెంట్ చేస్తారు.. వాళ్ల ఫ్యామిలీ అంతా ఇదే వ్యాపారం.. మీరు జైలుకి వెళ్లే రోజు తొందర్లోనే ఉంది. అందరి డీటైల్స్ నా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి.. బొక్కలు విరగ్గొట్టించుకునేందుకు రెడీగా ఉండండి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ బండబూతులు తిట్టింది మాధవీలత.

Read Also:

అసలు ఆమె ఆ పోస్ట్ పెట్టడం ఎందుకు.. ఇలా తిట్టించుకోవడం ఎందుకు.. తిరిగి అమ్మానా బూతులు తిట్టడం ఎందుకు.. అని కొంతమంది కామెంట్ చేస్తున్నా.. మధ్యలో మీకేంటి నొప్పి అంటూ ఘాటుగా స్పందిస్తోంది మాధవీలత. మొత్తానికి ఆమె సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఈ పోస్ట్ అన్నట్టుగా… ఈ బూతు కామెంట్ల పోస్ట్‌కి 463 షేర్లు రాగా.. 1.5 కామెంట్లతో దూసుకుపోతుంది.