నేహా కక్కర్ #MonsterShot Samsung Galaxy M31s తో ఈ సమయాన్ని ఎంత అందంగా మార్చుకుందో చూడండి!

Share Icons:
ఉంగరాల జుట్టుతో అందంగా కనిపించే నేహా కక్కర్, తన పాటలతో మనల్ని చాలా సంవత్సరాలుగా మైమరిపింపచేస్తూ వస్తోంది. పాటలనే కాకుండా నేహా కక్కర్ సెల్ఫీలు కూడా బాగా పాపులర్. ఈ సెల్ఫీల వలనే నేహను మ్యూజిక్ ఇండస్ట్రీలో అందరూ సెల్ఫీ క్వీన్ అని పిలుస్తారు. ఫోటోలు మీద తనకున్న ప్రేమతో, యొక్క Single Take ఫీచర్‌తో ప్రస్తుత సమయాన్ని ఎంతో అందంగా మార్చుతోంది.

ఇప్పుడు ఏమైందంటే – నేహా కక్కర్‌కు Samsung #MonsterShot ఛాలెంజ్‌ను ఇచ్చింది:

అలానే నేహా కూడా ఈ ఛాలెంజ్‌ను ఎంతో ఆసక్తితో అంగీకరించింది:

ఈ ప్రయత్నంతో వచ్చిన ఫలితం ఒక మ్యూజికల్ సెషన్‌లా ఉంది. సాధారణంగా వాడే మైక్, సింగింగ్ ప్రాప్‌ను కాకుండా నేహా ఈ సారి హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి కూడా చాలా అందంగా ఫోటో స్టిల్స్ ఇచ్చింది. హెయిర్ డ్రైయర్‌తో ఉన్నప్పుడు #MonsterShot ఫోన్ యొక్క Intelli-Cam Single Take ఫీచర్ ఉపయోగించి తీసుకున్న టేక్‌ను చూసినప్పుడు నేహా చాలా ఆశ్యర్యపడింది. అవి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒక సారి చూడండి:

భారతదేశపు లీడింగ్ 64MP Intelli-Cam తో #MonsterShot వస్తోంది, దీని కారణంగా Single Take చాలా బాగుంటుంది. ఇది ఏం చేస్తుందో మీరే అడగండి? దీని వలన ఒక టేక్‌తోనే చాలా ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవచ్చు.

నేహా కక్కర్‌లానే, చాలా మంది సెలెబ్రిటీలు ఈ ఫన్‌లో భాగం కాబోతున్నారు. #MonsterShots Intelli-Cam ఫీచర్‌తో వారి క్రియేటివిటీను చూడడానికి ఆసక్తిగా ఉంది కదా! ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ అయిన Single Take ‌తో, ఒకే సారి 10 రకాల అవుట్ పుట్స్ మనం చూడవచ్చు – 7 ఫోటోలు (Best Moments, Filters, Smart Crop) + 3 Videos (Original, Hyperlapse, Boomerang). ఫోటో ఫిల్టర్స్‌లో భాగంగా Smart crop feature, AI సెలెక్టడ్ Best Moments, wide-angle shots అలానే వివిధ రకాల మోడ్స్ అయిన Boomerang, Hyperlapse‌తో వీడియోలను పొందవచ్చు – ఇవన్నీ కూడా ఒక్క టేక్‌తోనే!

Single Take తో నేహా తీసుకొన్న కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు, నేహా వీటిని తన Insta స్టోరీలో కూడా ఉంచింది:

లాక్ డౌన్ పాక్షికంగా తీసివేసినప్పటికీ, మనలో చాలా మంది ఇంకా ఇంటి దగ్గర నుండే పని చేస్తున్నారు. ఆ రొటీన్ లైఫ్‌తో మనం పడుతున్న బాధను దూరం చెయ్యడానికి #MonsterShot సహాయపడనుంది. దీనిని మీరు వీడియో లేదంటే ఫోటో మోడ్‌లో అయినా సరే ఈ సమయంలో అందంగా ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవడానికి లేదంటే బరస్ట్ ఆఫ్ ఫోటోస్ తీసుకొని వాటిలో Instagramలో పోస్ట్ చెయ్యడానికి వీలుగా ఉండేదాన్ని ఎంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. మీకోసం ఇవన్నీ చేస్తుంది! Single Take ఫీచర్‌తో మీరు ఇవన్నీ ఒకే సారి తీసుకొని, ఏ ఒక్క క్షణాన్ని కోల్పోనివ్వకుండా, మీకోసం చాలా ఆప్షన్స్‌ను ఈ Single Take ఫీచర్ ఇస్తుంది. ఇవన్నీ చూస్తుంటే, ఈ బోరింగ్ సమయంలో సోషల్ మీడియాలో మనకు ఉన్న గుర్తింపును పెంచే ఒక సూపర్ డివైస్ మన చేతుల్లో ఉన్నట్టు ఉంది కదా!

M31s లో కూడా Samsung తన సాంప్రదాయ Quad-camera సెటప్‌ను ఉంచడంతో పాటు f/1.8 aperture & a పిక్సెల్ సైజ్ 0.8 um తో భారతదేశపు లీడింగ్ 64MP Intelli-Cam మనకు ఎంతగానో సహాయపడుతోంది.

అంతే కాకుండా, ఈ క్రొత్త మోన్‌స్టర్ ఫోన్‌లో ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా, పెద్దదైన Infinity-O Displayతో మెరుగైన స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్, పూర్తి క్లారిటీతో సుదీర్ఘ బ్రౌసింగ్‌ను ఇది మనకు అందిస్తోంది. దీని తరువాత, Monster punch 6000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, పగలు మరియు రాత్రితో సంబంధం లేకుండా సుదీర్ఘంగా నడిచే ఒక సూపర్ బ్యాటరీని ఇది కలిగి ఉంది. దీనితో పాటు sAMOLED FHD+ Display తో ప్రతిదీ ఎంతో అందంగా, స్పష్టమైన కలర్స్ మరియు మెరుగైన రిజల్యూషన్‌తో చూడవచ్చు.

Samsung Galaxy M31s జూలై 30, 12 గంటలకు
మరియు Samsung.com లలో విడుదల అయ్యింది. Galaxy M31s కోసం
చేస్తూ ఉండండి.

డిస్‌క్లైమర్: ఇది బ్రాండ్ పోస్ట్ మరియు టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.