Popular News

ప్రారంభ వేడుక

Posted on May 26, 2017
ఒక ఆలోచన, ఒక వేడుక, ఒక సహకారం ఇవన్నీ ఒకేచోట …. సాంకేతికంగా ఈరోజే ప్రారంభ వేడుక చేసుకుంటూ ఎన్నో ఏళ్ల నుండీ తమ కార్యకలాపాలను సాగిస్తున్నది, విజిగీష రిసోర్సెస్ & కన్సల్టెన్సీ  ప్రైవేట్ లిమిటెడ్. www.primepagesinfo.com,   www.vijigeesha.com నాలుగు అనుసంధాన అంతర్జాల ముఖద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఏ ద్వారం తెరిచి చూసినా సదా మీ సేవలో అంటున్నాయి. ప్రైమ్ పేజెస్ ద్వారం మీ వ్యాపార అభివృద్ధికి పునాదిలాంటిది. మీ వ్యాపార విలాసాలను (అడ్రస్) ప్రైమ్

వార్తలు&విశేషాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం

Posted on May 27, 2017
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇది సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.మరో మూడు నాలుగు రోజుల తర్వాత దీని కదలిక ఎటువైపు ఉన్నదో తెలుస్తుందని, ప్రస్తుతానికైతే దీని ప్రభావం రాష్ట్రం మీద ఏమాత్రం లేదని స్పష్టం చేసింది.మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది

అక్షరం

మనసు తన ఉనికి కోల్పోతోంది…

Posted on May 26, 2017
వెకిలి హాస్యాలు, వ్యంగ్యపుమాటలు, చులకన చూపులు, అహంకారపు ఆలోచనలు, శత్రుత్వపుద్వేషాలు , తామే గొప్పఅన్న ఇగోలు, ఇజాల మధ్య ప్రేమ మాటలు, స్నేహపుమధురిమలు, మనసుమైమరుపులు, మధురమయిన క్షణాలు, ఓర చూపులు, చిలిపిహాస్యాలు, హృదయం చెమ్మగిలడంలాంటివి మరగునపడి, మౌనం వహించాయి తమ ఉనికిని వెతుక్కుంటూ

ఆవరణం

ప్రయాణాలూ-మజిలీలూ

Posted on May 26, 2017
జీవితం ఒక ప్రయాణం. మొదలెట్టిన దగ్గరనుంచీ ముగించే వరకూ. అందుకే రకరకాల పేర్లున్నాయి. జీవనయానం, జీవితనౌక, బ్రతుకుబండి. మరి జీవించేవాడిని నావికుడు, చోదకుడు లేక ప్రయాణికుడు అనవచ్చేమో. నేను విహారి అంటాను.   మనందరికీ…. అదే సమస్త జీవజాలానికీ మొదటి మజిలీ ఏంటో తెలుసా….? తల్లి గర్భం. తరువాత తల్లి ఒడి, తండ్రి ఒడి తరువాత మిగిలిన ప్రపంచం. సౌర కుటుంబంలోని గ్రహాలన్నిటిలో భూమి ప్రత్యేకమయినట్లే మనిషి కూడా సకల చరాచరాల మధ్య ప్రత్యేకం. రెండు కాళ్లమీద

ఆరోగ్యం

గుండెపోటు -జాగ్రత్తలు

Posted on May 26, 2017
దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి. 1. అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలాలనుకొందాం(కాకపోతే ఒంటరిగా). 2. మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు. 3. ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది. ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది. మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం

విద్య & ఉపాధి